(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 165

॥ శ్రీః ॥
3.165. అధ్యాయః 165
Mahabharata - Vana Parva - Chapter Topics
ఇంద్రాదధిగతాస్త్రేణార్జునేన స్వర్గాద్గంధమాదననివాసినో యుధిష్ఠిరాదీన్ప్రత్యాగమనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 3-165-0x(2305)(22326)
తస్మిన్నగేంద్రే వసతాం తు తేషాం
మహాత్మనాం సద్వ్రతమాస్థితానాం।
రతిః ప్రమోదశ్చ బభూవ తేషా-
మాకాంక్షతాం దర్శనమర్జునస్య ॥ 3-165-1(22327)
తాన్వీర్యయుక్తాన్సువిశుద్ధసత్వాం-
స్తేజస్వినః సత్యధృతిప్రధానాన్।
సంప్రీయమాణా బహవోఽబిజగ్ము-
ర్గంధర్వసంఘాశ్చ మహర్షయశ్చ ॥ 3-165-2(22328)
తం పాదపైః పుష్పఫలైరుపేతం
నగోత్తమం ప్రాప్య మహారథానాం।
మనఃప్రసాదః పరమో బభూవ
యథా దివం ప్రాప్య మరుద్గణానాం ॥ 3-165-3(22329)
మయూరహంసస్వననాదితాని
పుష్పోపకీర్ణాని మహాచలస్య।
శృంగాణి సానూని చ పశ్యమానా
గిరేః పరం హర్షమవాప్య తస్థుః ॥ 3-165-4(22330)
సాక్షాత్కుబేరేణ కృతాశ్చ తస్మి-
న్నగోత్తమే సంవృతకూటగుల్మాః।
కాదంబకారండవహంసజుష్టాః
పద్మాకులాః పుష్కరిణీరపశ్యన్ ॥ 3-165-5(22331)
క్రీడాప్రదేశాంస్చ సమృద్ధరూపా-
న్సవేదికాంస్తే న్యవసన్సువేశాన్।
మణిప్రకీర్ణాంశ్చ మనోరమాంశ్చ
యథా భవేయుర్నదస్య రాజ్ఞః ॥ 3-165-6(22332)
అనేకవర్ణైశ్ సుగంధిభిశ్చ
మహాద్రుమైః సంతతమభ్రజాలైః।
తపఃప్రధానాః సతతం చరంతః
శృంగం గిరేశ్చింతయితుం న శేకుః ॥ 3-165-7(22333)
స్వతేజసా తస్య నగోత్తమస్య
మహౌషధీనాం చ తథా ప్రభావాత్।
విభక్తరూపః సవితా బభూవ
నిశాముఖం ప్రాప్య నరర్షభాణాం ॥ 3-165-8(22334)
యమాస్థితః స్థావరజంగమానాం
విభావసుర్భావితా హరీశః।
తస్యోదయం చాస్తమనం చ వీర-
స్తత్రస్థితాస్తే దదృశుర్నృసింహాః ॥ 3-165-9(22335)
రవేస్తమిస్రాగమనిర్గమాంస్తే
తథోదయం చాస్తమనం చ వీరాః।
సమావృతాః ప్రేక్ష్య తమోనుదస్య
గభస్తిజాలైః ప్రదిశో దిశశ్చ ॥ 3-165-10(22336)
స్వాధ్యాయవంతః సతతక్రియాశ్చ
ధర్మప్రధానాశ్చ శుచివ్రతాశ్చ।
సత్యే స్థితాస్తస్య మహారథస్య
సత్యవ్రతస్యాగమనప్రతీక్షాః ॥ 3-165-11(22337)
ఇహైవ హర్షోఽస్తు సమాగతానాం
క్షిప్రం కృతాస్త్రేణ ధనంజయేన।
ఇతి బ్రువంతః పరమాశిపస్తే
పార్థాస్తపోయోగపరా బభూవుః ॥ 3-165-12(22338)
దృష్ట్వా విచిత్రాణి గిరౌ వనాని
కిరీటినం చింతయతామభీక్ష్ణం।
బభూవ రావిర్దివసశ్చ తేషాం
సంవత్సరేణైవ సమానరూపః ॥ 3-165-13(22339)
యదైవ ధౌంయానుమతే మహాత్మా
కృత్వా జటాం ప్రవ్రజితః స జిష్ణుః।
తదైవ తేషాం నబభూవ హర్షః
కుతో రతిస్తద్గతమానసానాం ॥ 3-165-14(22340)
భ్రాతుర్నియోగాత్తు యుధిష్ఠిరస్య
వనాదసౌ వారణమత్తగామీ।
యత్కాంయకాత్ప్రవ్రజితః స జిష్ణు-
స్తదైవ తే శోకహతా బభూవుః ॥ 3-165-15(22341)
తథైవ తం చింతయతాం సితాశ్వ-
మస్త్రార్థినం వాసవమభ్యుపేతం।
కాలః స కృచ్ఛ్రేణ మహానతీత-
స్తస్మిన్నగే భారత భారతానాం ॥ 3-165-16(22342)
[ఉషిత్వా పంచవర్షాణి సహస్రాక్షనివేశనే।
అవాప్య దివ్యాన్యస్త్రాణి సర్వాణి విబుధేశ్వరాత్ ॥ 3-165-17(22343)
ఆగ్నేయం వారుణం సౌంయం వాయవ్యమథ వైష్ణవం।
ఐంద్రం పాశుపతం బ్రాహ్మం పారమేష్ఠ్యం ప్రజాపతేః ॥ 3-165-18(22344)
యమస్య ధాతుః సవితుస్త్వష్టుర్వైశ్రవణస్య చం।
తాని ప్రాప్య సహస్రాక్షాదభివాద్య శతక్రతుం ॥ 3-165-19(22345)
అనుజ్ఞాతస్తదా తేన కృత్వా చాపి ప్రదక్షిణం।
ఆగచ్ఛదర్జునః ప్రీతః ప్రహృష్టో గంధపాదనం ॥ 3-165-20(22346)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి యక్షయుద్ధపర్వణి పంచషష్ట్యధికశతతమోఽధ్యాయః ॥ 165 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-165-4 మహతీ చలా లక్ష్మీః శోభా యస్ మహాచలస్య।
చలా లంయాం పుమాన్ కంపే ఇతి మేదినీ।
సానూన్యేవ తీక్ష్ణాగ్రాణి పుంసంయోగ్యాని శృంగాణీత్యుచ్యంతే ॥
3-165-9 యం సూర్యం। విభావసువైహ్నిరాస్థితః।
యస్య సూర్యస్యాశ్రయేణైవ రాత్రౌ వహ్నిర్జగద్దీపయతి తస్యోదయమిత్యన్వయః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.